పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఒంగోలు- సంతపేట వికలాంగుల బాలుర వసతి గృహం లో విజయవంతంగా జరుపుకోవడటం జరిగింది.ఈకార్యక్రమనికి ముఖ్య అతిధిగా మాజీ వార్డెన్ సురేంద్ర పాల్గొని పూర్వ విద్యార్థులతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో గురునాదం, చిలకల రమణారెడ్డి,హనుమంతురావు తుమాటి,శివకృష్ణ యాదవ్ ,నవీన్,హాస్టల్ స్టాఫ్ రాణి,నాగేశ్వరవు,నాగలక్ష్మి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.