పలు కార్యక్రమాలకు హాజరైన ఎంపీ నామా నాగేశ్వరరావు

మధిర,ఎర్రుపాలెంలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావు గారికి, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ గారికి, రైతుబంధు సమితి నల్లమల వెంకటేశ్వరరావు గారికి దేశినేని పాలెం వద్ద స్వాగతం పలికిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, మదిర నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు..ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.