పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి…

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 5 ;

పట్టణ ప్రగతి ద్వారా ప్రజలకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆదివారం భూపాలపల్లి పట్టణంలోని మూడవ వార్డు,సి ఆర్ నగర్ నందు జరిగి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని సి ఆర్ నగర్ నగర్ లో వార్డును అధికారులు సిబ్బందితో కలిసి తిరుగుతూ పరిశీలించారు. ఖాళీ స్థలాలలో చాలామంది చెత్త ను వేసి మన ఆరోగ్యం చడిపోయేలా చేస్తున్నారని , ఇట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని మంత్రి అన్నారు సి ఆర్ నగర్ లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న నిరుపేదలు హక్కు పత్రాల కోసం వెదురు చూస్తున్నారని ఈ విషయంపై కలెక్టర్ చర్యలు తీసుకొని వారికి హక్కు పత్రాలు అందజేయాలని మంత్రి తెలిపారు కోటి రూపాయలతో సిఆర్ నగర్ నగర్ లో రోడ్ల అభివృద్ధి మరియు డ్రైన్స్ కరెంటు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా ఈరోజు మూడో వార్డు లో జరుగుతున్న కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ ప్రసంగిస్తూ పట్టణ పరిధిలో ముఖ్యంగా పారిశుద్ధ్యం హరితహారం వాటిపై ముఖ్యంగా దృష్టి పెట్టి పనులు జరుగుతున్నాయని తెలిపారు వార్డులో ఉన్న ఖాళీ స్థలంలో చెత్త వేయరాదని చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ అన్నారు ప్రతి వార్డు లో పది మందితో ఒక గ్రీన్ కమిటీ ఏర్పాటు చేసి వార్డులలో నాటిన మొక్కలను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటారు మీరు వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకు నివేదిక అందిస్తారని iకలెక్టర్ తెలిపారు కొంతమంది కాలువపై ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని వారిపై ట్రైన్ వేస్తామని అలాగే వార్డుల్లో జరిగిన మిషన్ భగీరథ పనులు అటువంటి దొరికిన వారిని వాటిని త్వరలో ఏ విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు జూన్ మూడో తారీకు నుంచి 18వ తారీకు వరకు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంచిగా వార్డును అభివృద్ధి పరచిన వారికి అవార్డులు కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటి యొక్క వార్డు ప్రొఫైల్ మున్సిపల్ పరిధిలోని అందరి వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి మున్సిపల్ అధికారులకు తెలిపారు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కొరకు 15 మంది కొత్త డ్రైవర్లను తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు .పట్టణంలోని 1700 మంది నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగాల కొరకు శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి ట్రస్టు ద్వారా విద్యార్థులకు కోచింగ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లు పెంచి ఇచ్చాము పేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి రైతులకు రైతుబంధు ఇచ్చిన మాట తప్పకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తన మాటను నిలబెట్టుకున్నారు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి పట్టణాల్లో పట్టణ ప్రగతి గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు……… భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ప్రజల జీవనం మారాలని ఉద్దేశంతోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పెట్టారని దీని ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు 3 విడుదల పట్టణ ప్రగతి లో మురుగునీరు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకోవడం వల్లనే ఈసారి మలేరియా డెంగ్యూ వ్యాధి మన భూపాలపల్లి నియోజకవర్గం లో నమోదు కావడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు వార్డులో డ్రీమ్స్ పనులు పూర్తయ్యే అన్నారు మెయిన్ రోడ్డు వద్ద గల పెద్ద ట్రైన్ 30 రోజులలో పనులు పూర్తి చేస్తాం అని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు ఇంటింటికి మొక్కలు నాటుకొని పరిరక్షించుకోవాలి అన్నారు సి ఆర్ నగరవాసులు ప్రభుత్వ భూమి అనుకొని పట్టాదారు భూమిలో గృహాల నిర్మాణం చేసుకున్నారు అందరికీ మేలు జరిగేలా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ప్రతి ఇంటికి గోదావరి జిల్లాలో అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి అన్నారు పట్టణ ప్రగతి లో భాగంగా మంచిగా ప్రజలకు సేవలు అందించిన వార్డు కౌన్సిలర్ లకు ఆగస్టు 15వ తేదీన అవార్డులు అందించాలని ఎమ్మెల్యే కలెక్టర్కుసూచించారు …నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా ఈరోజు మూడో వార్డు .నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా ఈరోజు మూడో వార్డు లో జరుగుతున్న కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ ప్రసంగిస్తూ పట్టణ పరిధిలో ముఖ్యంగా పారిశుద్ధ్యం హరితహారం వాటిపై ముఖ్యంగా దృష్టి పెట్టి పనులు జరుగుతున్నాయని తెలిపారు వార్డులో ఉన్న ఖాళీ స్థలంలో చెత్త వేయరాదని చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ అన్నారు. ప్రతి వార్డు లో పది మందితో ఒక గ్రీన్ కమిటీ ఏర్పాటు చేసి వార్డులలో నాటిన మొక్కలను పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటారు. వీరు వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులకు నివేదిక అందిస్తారని కలెక్టర్ తెలిపారు. కొంతమంది కాలువపై ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని వారిపై ఫైన్ వేస్తామని అలాగే వార్డుల్లో జరిగిన మిషన్ భగీరథ పనులు వలన ఏర్పడ్డా గుంతలను త్వరలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జూన్ మూడో తారీకు నుంచి 18వ తారీకు వరకు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంచిగా వార్డును అభివృద్ధి పరచిన వారికి అవార్డులు కలెక్టర్ పేర్కొన్నారు ……మున్సిపల్ చైర్ పర్సన్ సేగం వెంకట రాణి సిద్ద మాట్లాడుతూ మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఏమో మన పరిసరాలను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని చైర్పర్సన్ తెలిపారు అందరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని దానివలన మనకు ఆక్సిజన్ అందుతుందని ఆమె తెలిపారు మీ పిల్లలను ఎలా గా చూస్తారు మీరు నాటిన మొక్కలను కూడా అలాగే చూసి రక్షించాలి అన్నారు ప్రజలు ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయిందని దీనివల్ల ఆరోగ్యం పాడై పోతున్నాయి దీనినే నిషేధించాలని మున్సిపల్ చైర్ పర్సన్ కోరారు వార్డులలో ఫౌండేషన్ కమిటీ గ్రీన్ కమిటీలు పెట్టి మొక్కలను పరిరక్షిస్తామని ఆమె అన్నారు భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని ఆమె తెలిపారు అధికారులు ప్రజా ప్రతినిధులు కలసి వాడలను తిరుగుదామని ఆమె కోరారు.

Leave A Reply

Your email address will not be published.