నూతన వదువరులకు పుస్తే మట్టెలు వితరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్ గ్రామానికి చెందిన బిగుల్ల లచ్చయ్య వనిత గార్ల కూతురు చి.ల.సౌ రజిత వివాహానికి బిజెపి మానకొండూరు అసెంబ్లీ నాయకులు ఓరెం జయచందర్. ఆధ్వర్యంలో పుస్తే మట్టెలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కందికట్కూరు ఎంపిటిసి.కిషోర్ గౌడ్ సింగరి, శ్రీనువాస్, రవీందర్ రెడ్డి, భూమల్లప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.