నిరుపేద గిరిజన కుటుంబానికి అండగా ఊరుకొండ మండల టిఆర్ఎస్ పార్టీ

ఉరుకొండ మండలంలోని జకినాల పల్లి గ్రామానికి చెందిన అమ్మపల్లి తండాకు చెందిన గిరిజన రైతు బాల్య నాయక్ గారి వ్యవసాయ పొలం దగ్గర రాత్రి 16 మేకలను ఒక మృగం తిని చంపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జకినాలపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు కదిరె శేఖర్ యాదవ్ గారు మండల MPP- రాధజంగయ్య గారు మరియు రాష్ట్ర నాయకులు గిరినాయక్ గార్లకు చెప్పగా వారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా వారు 10,000/-రూపాయలు,కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఛైర్మన్ ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి 10,000/-,MPP రాధ జంగయ్య 5,000/-జడ్పీటీసీ శాంతకుమారి రవీందర్ 5,000/-తెరాస రాష్ట్ర నాయకులు గిరినాయక్ 5,000/-తెరాస మండల అధ్యక్షుడు వీరారెడ్డి 5,000/కదిరే శేఖర్ యాదవ్ 5,000/-జకినాల పల్లి శ్రీకాంత్ రెడ్డి 5,000/-సర్పంచ్ అనిల్ రెడ్డి 20,000/-పుణ్య నాయక్ 5,000/-శీను నాయక్(మాజీ సర్పంచ్) 5,000/-టెంపుల్ డైరెక్టర్ చంద్రమోహన్ 1,000/-జకినాలపల్లి లాల్ బాషా 2,000/-భాస్కర్ ఉపసర్పంచ్ 5,000/-మేఖ్యనాయక్ RTC డ్రైవర్ 10,000/-సైదులు నాయక్ 2,000/-మొత్తం 1,00,000/- రూపాయలు ఆర్థికసాయం అందించి నిరుపేద గిరిజన కుటుంబానికి అండగా తెరసా పార్టీ ఉంటుందని నిరూపించారు. ఈ కార్యక్రమంలో లో మండల తహసిల్దార్ జాకీర్ అలీ,డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్,ఆర్ ఐ సతీష్,వెటర్నరీ డాక్టర్ నాగరాజు, మండల నాయకులు బచ్చలకూర రమేష్,పులిజ్వాల చంద్రకాంత్, మొండేళ్ల శ్రీశైలం, రాజశేఖర్,రేవల్లి వెంకటయ్య,చందు,సందీప్,రవి,యాదయ్య,శ్రీకాంత్ మరియు గ్రామస్థులు తండా వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.