నిండు ప్రాణాలను కాపాడిన సీఐ

జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో బస్సులో వెళుతున్న వ్యక్తిని కొంతమంది దుండగులు.. వెంటాడి మర్డర్ ప్లాన్ కు స్కెచ్.. సీఐ మరియు ఎస్ ఐ రాకతో… ఆ వ్యక్తి యొక్క నిండు ప్రాణాలు కాపాడడం జరిగినది… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave A Reply

Your email address will not be published.