నాటుసారా నిర్మూలనపై పోలీస్, ఎస్.ఈ.బి ల అధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం

విస్సన్నపేట మండలంలో నాటుసారా నిర్మూలనపై పోలీస్, ఎస్.ఈ.బి ల అధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం.నరసాపురం, కలగర, వేమిరెడ్డిపల్లి తండాల్లో నాటుసారా తయారీ, విక్రయాల వలన జరిగే దుష్పరిణామాలపై ప్రజలకు వివరించిన – డీసీపీ మేరీ ప్రశాంతి, జేడీ మోకా సత్తిబాబు.గ్రామాల్లో నాటుసారా తయారు చేసిన, విక్రయించి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన- డిసిపి మేరీ ప్రశాంతి.ఎన్టీఆర్ జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని దీనికి ప్రజలు అందరూ సహకరించాలని కోరిన- డిసిపి మేరీ ప్రశాంతి.నాటుసారా వలన ఆర్ధికంగానే కాక అనారోగ్యం పరంగా నష్టపోతారన్న-డీసీపీ మేరీ ప్రశాంతి.నాటుసారా కేసులో పట్టుబడిన వారు తమ పంథా మార్చుకోవాలి -జేడీ మోకా సత్తిబాబు.చట్టాలు కఠినంగా ఉన్నాయని పీడీయాక్ట్ ఓపెన్ చేయడమే కాకుండా జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది- జెడి మోకా సత్తిబాబు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రామస్వామి, పోలీస్ సీఐ భీమరాజు,ఎస్సై కిషోర్, ఎక్సైజ్ సీఐ వీరబ్రహ్మం, ఎస్సై ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.