దళిత బంధు యూనిట్ ను ప్రారంభించిన శ్రీ రామ్ శ్యామ్

కరీంనగర్ జిల్లా//హుజురాబాద్ జమ్మికుంట పట్టణంలో దళిత బంధు యూనిట్ ను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామ్ శ్యామ్ ప్రారంభించారు . శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ యావత్తు దేశం, తెలంగాణ రాష్ట్రం వైపు ఎదురు చూస్తున్న సమయం ఇది, తెలంగాణ రాష్ట్ర దళిత ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం లో భాగంగా ఈ రోజు జమ్మికుంట14వ వార్డ్ లోని శనిగారపు సుప్రియ మహేశ్వర రైస్ డిపో & ఆయిల్ మర్చంట్ ను ప్రారంభించిన జమ్మికుంట జడ్పీటిసి శ్రీరాం శ్యామ్ మరియు వార్డ్ కౌన్సిలర్ భోగం సుగుణ దయ్యాల శ్రీనివాస్ .ఈ కార్యక్రమంలో తుమేటి సమిరెడ్డి , ఎదులపురం నరేందర్,బిజెపి నాయకులు ఎర్రబెల్లి సంపత్ రావు, కొమ్ము అశోక్, TRS సీనియర్ నాయకులు మైస మహేందర్ భోగం వెంకటేష్, డాన్ రమేష్ సాట్ల సునీల్, మొడం రాజు, తిరుపతి శ్రీను, జక్కె శ్రీను, పొడీటి అనిల్,గజ్జెల క్రాంతి కుమార్, రాకేష్, జక్కే ప్రేమ్, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.