తోటి కరిమికునికి అరిధిక సహాయం. గ్రామ B N R K S

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లొన్ని భవన నిరమణ కరిమికునికి. భవన నిరమణ రంగాల కారిమిక సంఘం.తరపున (BNRKS) రేపాక గ్రామంలో ఈరోజు బుధవారం అమావాస్య కావునా అందరూ కలసి. కరిమికు రాజు కు తోటి కార్మికుడికి కాల్ ఫ్రాక్చర్ అయినందున వారికి కుటుంబానికి 3000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పండుగ శంకర్ గ్రామ అధ్యక్షులు జేరిపోతుల కనకయ్య మరియు కార్యవర్గ సభ్యులు మరియు తోటి కార్మికులు పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.