తిరువూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధికి మ‌రోసారి స‌వాల్ విసిరిన టీడీపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాసం మునియ్య‌

తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరువూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధికి మ‌రోసారి స‌వాల్ విసిరిన టీడీపీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వాసం మునియ్య‌ తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు టీడీపీ సిద్ధం – వాసం మునియ్య‌ ప్లీన‌ర్లీ లో ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి చెప్పుకున్నవి అన్ని అవాస్త‌వాలే మూడేళ్ల‌లో మీ అభివృద్ధి ఏంటో విన‌గ‌డ‌ప బ్రిడ్జి ద‌గ్గ‌ర‌కు వెళ్తే తెలుస్తుంది. మూడేళ్ల‌లో మూడు రోడ్లు పోయాలేని స్థితిలో ఎమ్మెల్యే ర‌క్ష‌ణనిధి ఉన్నారు ఎంపీ కేశినేని నాని గారు నిధులు తెస్తే నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్లు వేయాల్సిన ప‌రిస్థితి రూ.1151 కోట్ల రూపాయ‌ల అభివృద్ధి ఎక్క‌డ చేశారో చ‌ర్చించ‌డానికి మేము సిద్ధం అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అయినా కిడ్నీ బాధితుల గోడు ఎమ్మెల్యేకి వినిపించ‌డంలేదు తిరువూరు మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యం ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధికి అవినీతిపై ఉన్న శ్ర‌ద్ధ అభివృద్ధిపై లేదు అక్ర‌మ మైనింగ్ తో ద‌ళితుల భూములను ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి దోచుకుంటున్నారు తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ హాయాంలో జ‌రిగిన అభివృద్ధి.. ఈ మూడేళ్ల‌లో జ‌రిగిన అభివృద్ధి పై బ‌హిరంగ చ‌ర్చ‌కు టీడీపీ సిద్ధంగా ఉంది.. ఎమ్మెల్యే ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డికి చ‌ర్చ‌కు వ‌స్తాం అభివృద్ధిపై చ‌ర్చింద్ధాం.ఈ సమావేశంలో. కొమ్ము బాబురావు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ SC సెల్ అధికార ప్రతినిధి.సిరికొండ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ SC సెల్ కార్యదర్శి.తరిగొప్పల హుస్సేన్ న్యాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లావు భగత్ N R I తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.