డీఎస్పీ ఉమెందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ జిల్లా నాయకులు

ప్రజానేత్ర న్యూస్, ఆదిలాబాద్, తేదీ:09-06-2022 ; ఆదిలాబాద్ డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉమెందర్ గారిని భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, CPI జిల్లా కార్యవర్గ సభ్యులు S అరుణ్ కుమార్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి K.రాములు, CPI జిల్లా కౌన్సిల్ సభ్యులు సిర్ర దేవేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెస్రం భాస్కర్, AISF జిల్లా ఉపాధ్యక్షుడు గెడం కేశవ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.