జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులను పరిశీలించిన తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు

కరీంనగర్ జిల్లా/ జమ్మికుంట పట్టణం:పట్టణ ప్రగతి లో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పలు వార్డులను పరిశీలించి రానున్న వర్షాకాలంలో నీటి నిల్వల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు పలు సూచనలు చేసిన మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు కౌన్సిలర్ కల్వల దీప్తి కిషన్ రెడ్డి కమిషనర్ సమ్మయ్య డాక్టర్ తులసీదాస్ హెల్త్ అసిస్టెంట్ మహేష్ ఏఈ చంద్రకళ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సదానందం శ్రీకాంత్,రవీందర్ నరేందర్,శంకర్ రెడ్డి,ఆర్పీలు, ఆశ వర్కర్స్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.