జనతా పార్టీ డామన్ డయ్యు రాష్ట్ర అధ్యక్షులు దీపేష్ టా0డెల్ గారికి ఘన స్వాగతం పలికిన డా. కొత్తపల్లి శ్రీనివాస్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ డామన్ డయ్యు రాష్ట్ర అధ్యక్షులు దీపేష్ టా0డెల్ గారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించిన భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు వీరితో పాటు బిజేపి ఆసిఫాబాద్ జిల్లా ఇంఛార్జి జోర్రిగల శ్రీకాంత్ జి గారు మరియు ఆసిఫాబాద్ నియోజక వర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.