చిన్నకోడూరు మండల కేంద్రంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి నాయకులు

హైదరాబాద్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనే బహిరంగ సభ ప్రాంగణం యొక్క భూమి పూజ జరుగుతున్న నేపథ్యంలో సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండల కేంద్రంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి గారు మరియు మండల అధ్యక్షులు పిట్ల పర్శరాములు జిల్లా అధికార ప్రతినిధి భూమేష్ గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి మహేదర్ రెడ్డి , సూరగోని శివరాం గౌడ్,ఎర్రవెల్లి రాజిరెడ్డి,ఏదుల్ల శ్రీనివాస్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు మాతంగి నాగరాజు,అక్కి సంతోష్,జిల్లా ఓబీసీ మోర్చ కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు చింతల చంద్రం,ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ పటేల్, జిల్లా బీజేవైయం కార్యదర్శి భాస్కరచారి,మండల ఉపాధ్యక్షులు మాడూరి రవీందర్, ఎగుర్ల అజయ్, ప్రధాన కార్యదర్శి బోయిని రాకేష్, రాకేష్ పటేల్, నాగలింగం,నాగరాజు,చెంద్ర రెడ్డి, ఇద్రసేనరెడ్డి, రాంచెంద్ర రెడ్డి,కుమ్మరి శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు … తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.