ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాల వేసిన గౌరవ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి రాధాకృష్ణ శర్మ గారు , మరియు రాష్ట్ర జిల్లా తెరాస నాయకులు ఉన్నారు అనంతరం రంగదాంపల్లి చౌరస్తాలోని అమర వీరుల స్థూపం వద్ద పూలతో అమర వీరుల త్యాగాలను స్మరించుకుని నివాళులు అర్పించడం జరిగింది…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ చిన్నకోడూరు మండలం

Leave A Reply

Your email address will not be published.