ఘనంగా తెలంగాణా ఆవిర్భావ వేడుకలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తోట తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు
ఈ కార్యక్రమంలో ఎస్సై తోట తిరుపతి,ఏఎస్ఐ లు,రవీందర్,రాజేందర్, ఎహెచ్ సీ లు శ్రీనివాస్,కరుణాకర్, పోలీస్ సిబ్బంది ప్రవీణ్, పాషా, లక్షణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.