గొర్రెలకు నట్టల మందుల పంపిణిచేసినా సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్ద లింగాపూర్ గ్రామంలో గొర్రెలకు మేకలకు నట్టల మందులు పంపిణీ లో భాగంగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోడిసెల జితేందర్ గౌడ్ ఉపసర్పంచ్ కుమార్ యాదవ్ యాదవ సంఘం అధ్యక్షుడు పయ్యావుల బాలయ్య డాక్టర్ సతీష్ సిబ్బంది గొర్ల కాపర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.