గిరిజన కుటుంబానికి అండగా ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ

ఊరుకొండ మండలంలోని జకినాల పల్లి గ్రామానికి చెందిన అమ్మపల్లి తండ కు చెందిన గిరిజన రైతు బాల్య నాయక్ గారి వ్యవసాయ పొలం దగ్గర 16 మేకలను ఒక మృగం చంపడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి గారికి తెలపడం జరిగింది, అనిరుద్ రెడ్డి గారు 30 వేల రూపాయలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిఖిల్ రెడ్డి గారు 10,000 రూపాయలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు 5000 వేల రూపాయలు, జాకీనాల పల్లి శ్యాంసుందర్ రెడ్డి గారు 5000 వేల రూపాయలు, కృష్ణా రెడ్డి గారు 5000 వేల రూపాయలు, ఊరుకొండ పేట నర్సిరెడ్డి గారు 5000 వేల రూపాయలు, మొత్తము 60,000 రూపాయలు అందించి గిరిజన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నిరూపించారు, ఈ కార్యక్రమంలో ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.