గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ

క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గడపగడపకు తిరుగుతూ జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతి అవ్వా ,తాత, రైతు మహిళలు వివరిస్తూ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది అంటూ మహిళలను అడుగుతున్న పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు .. ఎంపిపి డాక్టర్ కంగాటి వెంకట రామిరెడ్డి గారు పాల్గొన్న పత్తికొండ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కటారుకొండ మాధవరావు, కోయిలకొండ సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి,రాముడు,నక్క నాగరాజు,మాజీ ఎంపీటీసీ మాదన్న,,తులసి గౌడ్ బాలేశ్వరయ్య,శ్రీనివాసులు,ఉల్వ మధు,రామంజి పాల్గొన్న అధికారులు మరియు మండల వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎస్ హుస్సేన్ మియా ప్రజా నేత్ర రిపోర్టర్ క్రిష్ణగిరి.

Leave A Reply

Your email address will not be published.