కృష్ణ తుంగభద్ర నదీ జలాల సాధనకై నడిగడ్డ పరిరక్షణ యాత్ర

జోగులాంబ గద్వాల్ జిల్లా కృష్ణ తుంగభద్ర నదీ జలాల సాధనకై నడిగడ్డ పరిరక్షణ యాత్ర , యాత్ర లో భాగంగా జూరాల ప్రాజెక్ట్ ను మరియు కుడి ఎడమ కాలువలను పరిశీలించిన TJS రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం ,TJS జిల్లా కన్వీనర్ ఆలూరు ప్రకాశ్ గౌడ్ , నాయకులు ,కార్యకర్తలు పాల్గున్నారు.

Leave A Reply

Your email address will not be published.