కాంగ్రెస్ పార్టీ.డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలే నా దేవుళ్ళు ప్రజా సేవే నా దైవం అనుకుంటూ ప్రజల మేలు కోరే వ్యక్తి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ జన్మదినాన్ని ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ప్రజా సేవ చేయాలని ఆ భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు వినయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనంద్ రెడ్డి రజినీకాంత్ వీరేశం నరేందర్ రెడ్డి బడుగు లింగం జుట్టు నగేష్ మామిడి నరేష్ రమణారెడ్డి సురేష్ బాలయ్య ముజాఫర్ రామకృష్ణారెడ్డి లచ్చయ్య సురేందర్ రెడ్డి నేరెళ్ల విజయ్ ప్రసాద్ అనిల్ ఆది రెడ్డి తిరుపతి భగవాన్ రెడ్డి రాజయ్య బాలయ్య శేఖర్ సంతోష్ నారాయణ మల్లయ్య సాగర్ అంజయ్య నరసయ్య రమణ అనంతగిరి శ్రీనివాస్ మల్లయ్య రాజు యాదవ్ రాజేశం దాస్ బాబు శంకర్ రమేష్ నారాయణ రెడ్డి మధు లక్ష్మణ్ హైదర్ జమాల్ బషీర్ లక్ష్మణ్ చందు శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.