కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యసంగి లో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి డబ్బులు చేలించాలని నిరసన

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యసంగి లో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యం డబ్బుల చెల్లింపు లో జాప్యాన్ని నిరసిస్తూ MRO కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసిల్దార్ వినతి పత్రాన్ని అందించడం జరిగింది.ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ ,గుడెపు ఓదెలు, వరకోటి మదన్ రావు,అరెల్లి రమేష్ ,కనకయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు మారపెళ్లి వంశీ, పెద్ది శివ , నెరేళ్ల సందీప్, గుండారపు సాయి, భోగం శ్యామ్, దంసాని రమేష్, పెద్ది అభిలాశ్,పసునుటి శ్రీకాంత్ మరియు NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.