కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం జమ్మికుంట టౌన్ లో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలను NSUI రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బల్మూర్ వెంకట్ గారు సాదరంగ పార్టీ కండువాలు కప్పి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది…ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్..

Leave A Reply

Your email address will not be published.