కమలాపూర్ మండల మీడియా మరియు సోషల్ మీడియా కన్వీనర్ గా కొలిపాక తిరుపతి

కమలాపూర్ మండల మీడియా మరియు సోషల్ మీడియా కన్వీనర్ గా కొలిపాక తిరుపతి గారిని కమలాపూర్ మండల్ అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ నియామకానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మరియు హుజురాబాద్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ రావు పద్మ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందం గారు జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు గారు మరియు భారతీయ జనతా పార్టీ మండల ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తల మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

Leave A Reply

Your email address will not be published.