ఊరుకొండ లో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండపేట గ్రామంలో ఊరుకొండ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షుడు ఆంజనేయులు గారు వారితో పాటు మండల ప్రధాన కార్యదర్శి లు పరశు రాములు గారు రాజేంద్ర గౌడ్ గారు మండల ఉపాధ్యక్షులు వెంకటేష్ గారు ప్రవీణ్ రెడ్డి గారు ఆంజనేయులు గారు మరియుBJYM సీనియర్ నాయకులు అరవింద్ గౌడ్ దివాకర్ గౌడు కాటమోనీ శివ గారు వారి
తోపాటు పరిసరాల గ్రామ అ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మండల క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది.. ఊర్కొండ మండల ప్రజానేత్ర రిపోర్టర్ వెంకటేష్

Leave A Reply

Your email address will not be published.