ఉజ్వల యోజన పథకం పై అవగాహన

కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్/ జమ్మికుంట పట్టణం హనుమాండ్ల పల్లి, అంబేద్కర్ కాలనీలోని 168,169,170 బూత్ లలో ప్రధాని నరేంద్ర మోడీ 8సం”లలో అందించిన సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు పర్యటించారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి ఎర్రబెల్లి సంపత్ రావు ప్రజలను కలుసుకుని ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను వివరించి మరియు గ్యాస్ లేని వారికి ఉజ్వల యోజన పథకం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జీడి మల్లేష్, మోతే స్వామి, కొమ్ము అశోక్, రాజు, హరీష్, అఖిల్,కనుమళ్ళ లక్ష్మి, కొండ్రే సులోచన, మైస భాగ్య, వేముల మంజుల, ఇట్టు శోభ, స్వాతి, భోగం రవళి, కావ్య, భారతి, అశ్విని, స్వప్న, స్వరూప, రజిత, బోడ రత్నమాల, శ్రావణి, రమ్య, మనక, సారమ్మ, శ్రీపతి మంజుల, సుజాత, రాజేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.