ఇల్లంతకుంట మండలం లో ఐదో విడత పల్లె ప్రగతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. పలు సమస్యల గురించి లేవనెత్తిన ఇల్లంతకుంట గ్రామస్తుడు.వెంకట రామబ్రహ్మం. రోడ్డు మధ్యలో డివైడర్ కట్టి తరచూ యాక్సిడెంట్ జరుగుతున్నాయని రోడ్డు వెడల్పు చేస్తే లేరని. బస్టాండ్ ఆవరణలో మహిళలకు బాత్రూం లేవని వివేకానంద చౌరస్తా నుండి బస్టాండ్ వరకు రోడ్డు సరిగా లేదని దుమ్ముతో బాధపడుతున్నారని తన వార్డులో డ్రైనేజ్ లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.