ఇప్పపహాడ్ గ్రామంలో మన ఊరు- మన బడి కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి ఈ కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన 8,95,114/- రూపాయలకు ఈరోజు ఊరుకొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామంలో MPP రాధ జంగయ్య గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మండల MPP రాధ జంగయ్య, స్థానిక సర్పంచ్ దుబ్బ వనజ బాలస్వామి కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు గిరి నాయక్ ఎంపీడీఓ ప్రభాకర్, ఏఈ హుస్సేన్ ఎంపీవో వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ రవి ప్రశాంత్ రెడ్డి వార్డ్ మెంబర్ సుందర్ రెడ్డి బుచ్చన్న టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దుబ్బ రవి smc చైర్మన్ దుబ్బ శివ ,పంచాoయతీ కార్యదర్శి సాకేత్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు మధు ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణయ్య తదితరులు పాల్గొనడం జరిగింది..

Leave A Reply

Your email address will not be published.