అంగరంగ వైభవంగా బొడ్రాయి కార్యక్రమం

ఉరుకొండ మండలపరిదిలోని ఊరుకొండపేటలో శుక్రవారం రోజు బొడ్రాయి పున:ప్రతిష్ట భాగంగా అంగరంగ వైభవంగా ఉదయం శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నుండి గ్రామ ప్రజలు కలిసి అందరూ భజనాలతో ఊరులో బొడ్రాయిని ఊరేగింపుగా అధిక సంఖ్యలో మహిళలు మంగళహారతులు తీసుకొని వచ్చి స్వాగతం పలికారు అనంతరం బొడ్రాయిని యాగశాల వద్ద బొడ్రాయిని,నాగదేవతను,పోతురాజును జలదివాసం చేశారు అనంతరం హోమమ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనితనాగోజి, ఉప సర్పంచ్ బుచ్చమ్మపాపయ్య,వార్డు సభ్యులు శ్రీను,సిద్దు,గ్రామ పెద్దలు నర్సిరెడ్డి శ్రీనివాసులు, శేఖర్ రెడ్డి, అశోక్ రెడ్డి,సైదన్న,రవి,ప్రవీణ్ రెడ్డి కృష్ణ,గ్రామ ప్రజలు యువకులు అర్చకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.