వింజమూరు లో బాదుడే బాదుడు కార్యక్రమం.

వింజమూరు పంచాయతీ నందు యాదవ్ బజార్ గంగ మెట్టలో ప్రాంతాలలో బాదుడే బాదుడు కార్యక్రమం.పెరిగిన నిత్యావసర సరుకుల మీద పెట్రోలు డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీ ఛార్జీల మీద ప్రతి ఇంటికి తిరిగి కరపత్రంలో ఇవ్వడం జరిగినది ఈ బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న వారు- వింజమూరు మండల పార్టీ అధ్యక్షులు గూడా నరసారెడ్డి పట్టణాధ్యక్షుడు కోడూరు నాగిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దంతూరి వెంకటేశ్వరరావు- మాజీ సొసైటీ అధ్యక్షులు గొంగటి రఘునాథ రెడ్డి- -సీఎం ఖాజావలి -ఉపాధ్యక్షులు గురజాల వాసు నాయుడు – ఎస్సీ సెల్ అధ్యక్షులు గంగ పట్ల వెంగయ్య-మంచాల శ్రీనివాస నాయుడు -రైతు అధ్యక్షుడు ఏ గినేని శ్రీనివాసులు -కొండపల్లి వెంకటేశ్వర్లు – – పాములపాటి మాల్యాద్రి-ప్రధాన కార్యదర్శి ఆరి కొండ శ్రీనివాసులు-కoదల కొండారెడ్డి- చిరుకూరి వెంకటేశ్వర్లు-ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శికొత్త చిన్న కృష్ణయ్య- పెద్ద ఏటి చెన్నయ్య-జి మాల్యాద్రి- మంచాల రవీంద్ర నెట్టెం రంగప్ప నాయుడు మండ బాలయ్య శేషయ్య సుబ్బానాయుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.