వింజమూరు పంచాయతీ నందు జి బి కే ఆర్ ఎస్ టి కాలనీలో బాదుడే బాదుడు

ఉదయగిరి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు గారు ఆదేశానుసారం పెరిగిన నిత్యావసర సరుకుల మీద పెట్రోలు డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీ ఛార్జీల మీద ప్రతి ఇంటికి తిరిగి కరపత్రంలో ఇవ్వడం జరిగినది ఈ బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న వారు- వింజమూరు మండల పార్టీ అధ్యక్షులు గూడా నరసారెడ్డి–జిల్లా మహిళా కార్యదర్శి నూతలపాటి జయలక్ష్మి మాజీ సొసైటీ అధ్యక్షులు గొంగటి రఘునాథ రెడ్డి- పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి-ఉపాధ్యక్షులు గురజాల వాసు నాయుడు – ప్రధాన కార్యదర్శి చల్లా శీను వాసులు -రైతు అధ్యక్షుడు ఏ గినేని శ్రీనివాసులు -కొండపల్లి వెంకటేశ్వర్లు -పట్టణ ప్రధాన కార్యదర్శి అరకొండ శ్రీనివాసులు- కందుల కొండారెడ్డి-పెద్దిటి చెన్నయ్య -చావా మహేంద్ర- చెన్నుపాటి ప్రసాద్ -యమున- షేక్ అబ్దుల్ నది- ఏడుకొండలు కొత్త చిన్ని కృష్ణయ్య -బాల నాగయ్య -రామయ్య -ఇండ్ల మాలకొండయ్య -ముంత శీను- అల్లూరి విశ్వనాథ్ -ఇళ్ల మారియా – చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.