వంగురు మరియమ్మ కు నివాళ్ళు అర్పించిన నాయకులు

తిరువూరు నియోజకవర్గం..వంగురు మరియమ్మ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా మల్లెల గ్రామంలో ఆమె చిత్ర పటానికి నివాళ్ళు అర్పించిన నాయకులు

వాసం మునియ్య ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా బొద్దుకుళ్ల ప్రేమ రాజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ SC సెల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి సుందరరావు సీపీఐ నాయకులు సిరికొండ ప్రసాద్ SC సెల్ నాయకులు ప్రత్తిపాటి మల్లయ్య BSP నాయకులు.

Leave A Reply

Your email address will not be published.