రైతుల జీవితాల లో వెలుగులు నింపడానికి వరంగల్ రైతు డిక్లరేషన్ :- కవ్వంపల్లి

మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టి రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారుటీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నేడు ఇల్లంతకుంట మండలం పరిధిలోని వల్లంపట్ల,ఓబులపూర్, గుడేపుపల్లె, వెల్జిపూర్, రహీంఖాన్ పేట గ్రామాల్లో మానకొండూర్ ముద్దు బిడ్డ డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతులకు, ఉపాధిహామీ కూలీలకు, హమాలీ కూలీలకు రైతు డిక్లరేషన్ అంశాలను ప్రజలకి వివరించడం జరిగింది…ఈ సందర్భంగా డా.కవ్వంపల్లి గారు మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గ రైతుల కష్టాలను తీర్చడానికి కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటుందని రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు.రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యవుసం బాగు పడ్డ చరిత్ర లేదు.. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతు తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయి మా బాధలు తీరుతాయి అని నమ్మి ఓట్లు వేస్తే చివరికి కెసిఆర్ చేసింది ఏమి లేదు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం రైతు పండించిన ప్రతి పంట ప్రభుత్వమే గిట్టు బాటు ధర కల్పించి కాంగ్రెస్ పార్టీ కొంటుందితెలంగాణ ఇచ్చిన పార్టీ నీ ప్రజలు ఆశీర్వదించాలి రైతును నట్టేట ముంచిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకట్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రేస్ అద్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నేరళ్ల విజయ్ మండల ప్రధాన కార్యదర్శి రజినీకాంత్, కిసాన్ సెల్ కో ఆర్డినేటర్ మల్లారెడ్డి,జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్, మండల నాయకులు ఎలగందుల ప్రసాద్ బీసీ సెల్ అధ్యక్షులు వీరేశం, ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, మైనారిటీ సెల్ అధ్యక్షులు జమాల్, ఎలుక అనిల్ మాజీ ఎంపిటిసి ఎలగందుల బాలయ్య టౌన్ అద్యక్షులు మామిడి నరేష్ సీనియర్ నాయకులు కిష్టారెడ్డి, రమణారెడ్డి, భగవాన్ రెడ్డి, మంజూరుఅలీ,శ్రీనివాస్, తిరుపతి, హోలీ మొహమ్మద్ ప్రతాపరెడ్డి e పర్శారాము నేత బాబు,నర్సింగం,కరుణ రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి లక్ష్మారెడ్డి ఎరుకల తిరుపతి భగవాన్ రామచంద్రం శ్రీనివాస్ గొల్ల కమిటీ బాలయ్య బత్తిని పరుశరాములు శ్రీనివాస్ బాబు ఆదిరెడ్డి సాగర్ మల్లేశం రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.