రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలి MLA శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి, మే 3 ; భూపాలపల్లి జిల్లా కేంద్రంలొ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మంథని MLA దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతు రైతుల కోసం,రైతంగా సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మే 6 తేదీన వరంగల్ లో రాహుల్ గాంధీ గారు హాజరై రైతు సంఘర్షణ సభను 5 లక్షల మందితో సభను విజయవంతం చేయాలని,ఈ సభ విజయవంతం కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని అన్నారు,ఎన్ని అడ్డంకులు ఎదురైనా సభ విజయవంతం అయ్యేవరకు మనమందరం శాయశక్తులా కృషి చేయాలని,ఈ సభను చూసి అధికారపార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చెయ్యాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.