మార్కెట్ కమిటీ ఛైర్మన్ మామిడి సంజీవ్ కి అభినందనలు తెలిపిన వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండల మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన మామిడి సంజీవ్ ని తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ సర్పంచ్ మిట్టపల్లి జవహర్ రెడ్డి తో కలిసి సంజీవ్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ సర్పంచ్ మిట్టపల్లి జవహర్ రెడ్డి , రాంరెడ్డి , మునిగే ప్రభాకర్ ,లక్ష్మీపూర్ టి.ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్గొండ ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.
ఇల్లంతకుంట మండల్ రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి