మరణించిన అద్దంకి జ్యోతి బొజ్జ ,పాను గోతు బుల్లి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కందాల సతీమణి

పాలేరు గ్రామంలో ఇటీవల మరణించిన అద్దంకి జ్యోతి బొజ్జ తండా కు చెందిన పాను గోతు బుల్లి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్ కుసుమంచి మండలం జడ్పిటిసిజెడ్ ,కుసుమంచి మండలం జెడ్ పి టి సి చైర్మన్ ఇంటూరి బేబీ శేఖర్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కంచర్ల మండల, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, కార్యదర్శి ఆసిఫ్ పాషా,పాలేరు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి బాలకృష్ణ,ఆత్మ కమిటీ డైరెక్టర్ అద్దంకి ఉపేంద్ర చారి, గ్రామ ఉప సర్పంచ్ యాకూబ్ పాషా ,
ఎస్ ఎం సి చైర్మన్ ఎస్ కే జిలాని, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.