భాజపా నాయకుల అరెస్ట్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు పేంచికల్ పెట్ పెద్దవాగు వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలనే డిమాండ్ తో భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్ గారి అధ్యక్షతన తలపెట్టిన ధర్నా కార్యక్రమం ను అడ్డుకున్న పోలీసులుజిల్లా పోలీసు యంత్రాంగం భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్ గారిని మరియు నాయకులు డా హరీష్ బాబు, కొంగ సత్యనారాయణ,గోలెం వెంకటేష్ ఇంకా కొంతమంది నాయకులను అరెస్ట్ చేసి బెజ్జూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.