బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రాష్టంలో దళిత బందు ఇస్తానని KCR హామీ ఇచ్చి 180 రోజులు గడుస్తున్నా ఇంకా దళిత బందు ఇవ్వకపోవడంతో ప్లా కార్డ్స్ తో నిరసన తెలిపిన బీజేపీ నాయకులు*..
ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణా రాష్ట్రములో ప్రతి దళిత కుటుంబనికి 10 లక్షలు రూపాయలు చొప్పున నవంబర్ 4 తేది నుండి దళిత బందు ఇస్తానని హామీ ఇచ్చిన KCR నేటి రోజుకి 180 రోజులు గడిచిపోతున్న ఇవ్వకపోవడం తో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రతి నెల 4 వ తేదిన దళిత బందు కోసం నిరసన చేస్తుంటే దౌర్జన్యంగా అక్రమంగా తెల్లవారకముందే బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి.హరీష్, బత్తిని.స్వామి, బొల్లారం.ప్రసన్న లను పోలీస్ స్టేషన్లోకీ తీసుకెళ్లి నిర్బంధింపించి, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే పౌర హక్కు కూడా లేకుండా పోలీస్ అధికారులు BJP పార్టీ కార్యాలయనీకీ వచ్చి ఏ నిరసన చేయొద్దనడం బాధాకరమన్నారు, MLA రసమయి బాలకిషన్. మానకొండూర్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు రూపాయలు చొప్పున దళిత బందు అందించకుండా దళిత ద్రోహిగా మానకొండూర్ నియోజకవర్గంలో మిగులోద్దన్నారు, దళిత బందు అందించలేని రసమయి బాలకిషన్ తక్షణమే MLA పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూన్నామాన్నరు బెంద్రం.తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు, గజ్జల.శ్రీనివాస్, వజ్జపెల్లి శ్రీకాంత్, సూదుల.కిషన్, కట్కూరి. తిరుపతి, దుబ్బ. చింటూ, పల్లె.సాయి ప్రసాద్ రెడ్డి, కోమటిరెడ్డి. అనిల్, అంతటి వేణు, కట్నపెల్లి రవీందర్రెడ్డి,కుంటాల.సాయి,బొంగొని. శ్రీనివాస్, రమేష్, జేరిపోతుల. అజయ్ తదితరులు పాలుగోన్నారు..

ఇల్లంతకుంట మండల్ రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.