ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

మృతి చెందిన గుమ్మా లక్ష్మీనరస మ్మ
రాపూరు మండల పరిధిలోని కోటురు పాడు గ్రామానికి చెందిన లేట్ గుమ్మా రమణయ్య (డీలర్) భార్య గుమ్మా లక్ష్మీనరసమ్మ 65 గురువారం ఉదయం 7 గంటలకు ప్రమాదవ శాత్తు బావి లో పడి మృతి చెందింది.అమె కనిపిం చకపోవడంతో వెతుకగా 9 గంటలకు కనుగోని రాపూరు పోలీస్టేషన్ కు పిర్యాదు
చేశారు ఎస్ఐ గీతారమ్య, ఏఎస్ఐ వేంకటేశ్వరావు కేసు నమెదుచెసి శవపరీక్షకోసం ప్రభుత్వ హస్పేటల్ కు తరలించి, విచారణ చెపట్టారు.కార్తీక్ రెడ్డి ప్రజా నేత్ర రిపోర్టర్ – రాపూరు మండలం నెల్లూరు జిల్లా.

Leave A Reply

Your email address will not be published.