నౌపడా లో జిల్లాస్థాయి క్రికెట్ ? ప్రారంభం.

నౌపడా: శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలములోని నౌపడా లో జిల్లాస్థాయి క్రికెట్ ? ప్రారంభం.
ఈ టోర్నమెంట్ నౌపడా F.C.C. క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మెగా టోర్నమెంట్ లో ఎంట్రన్స్ ఫీజు రూ.1500.మొదట బహుమతి గా రూ.20,000 షీల్డ్. దృతీయ బహుమతి రూ.15,000 షీల్డ్, ప్రతీ మ్యాచ్ కు man of the match.రూ.1500 షీల్డ్.man of the series షీల్డ్…..,best blower,Best catchers అవార్డు ఉంటాయి. ఈవే కాగా బెస్ట్ సిక్సర్ కు(ప్రతీ మ్యాచ్ లో) బ్రాండెడ్ టీ షర్ట్ఉంటాయని F.C.C క్లబ్ నిర్వహుకులు ప్రకటించారు. ఈ టోర్నమెంట్ నౌపడా Si సాయికుమార్ గారుచే ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కర్రి. రాజా, గాలి. లక్ష్మణ్, శివా, భీమా, సంతోష్, రాజేష్, గోపి, మరియు F.C C. క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.