నిరుపేద రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఫౌండర్ చక్రధర్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో ఈరోజు రేపాక గ్రామంలో రెండు నిరుపేద రైతు కుటుంబాలకు  బైక లచ్చయ్య మరియు ఉత్కం రాజు కుటుంబాలకు ఛెరి ఒక్క 50 వేల చొప్పున సహాయం చేయడం జరిగింది ఈ యొక్క డబ్బులు వారి కూతుర్ల పేర్ల మీద పిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది రేపాక గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలియజేయడంతోనే సార్ తక్షణమే స్పందించి వారి ప్రతినిధులు హరీష్ మరియు వంశీ ని పంపించి వారి కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాథెo రాజు, కాత మల్లేశం ,రోడ్ల మధుసూదన్ ,సంతోష్ ,మాధవ రెడ్డి కుర్ర రాజయ్య, నరేష్ ,క్రాంతి కిరణ్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.