దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం

తెలంగాణ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పోతుల సోనియా సహస్ర మెన్స్ పార్లర్ ను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ జడ్పీ చైర్మన్ శ్రీమతి కనుమల్ల విజయ గణపతి తెరాస హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ కలిసి సహస్ర సెలూన్ షాప్ పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య కౌన్సిలర్ పొనగంటి సారంగం మార్కెట్ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

 

Leave A Reply

Your email address will not be published.