డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నడిరోడ్డుపై బోల్తా పడ్డ ట్రాక్టర్. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గ్ సర్కిల్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ముందు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ డివైడర్ ను గుద్దడంతో తో ట్రాక్టర్ అక్కడక్కడ బోల్తాపడింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ట్రాక్టర్ బోల్తా పటానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం. ఇలాంటి వారిపై పోలీసు అధికారులు ఆర్టీవో అధికారులు తెలుగులో తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.