ఘనంగా సీఐటీయూ కార్మిక విభాగం ఆధ్వర్యంలో లో మే డే

కూసుమంచి మండలం లోని పాలేరు గ్రామం లో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ వద్ద సీఐటీయూ కార్మిక విభాగం ఆధ్వర్యంలో లో మే డే నీ ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వేంకటేశ్వర రావు గారు ముఖ్య అతిధి గా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల త్యాగాల ఫలితంగా 8గంటల పనిదినాలు వచ్చాయని పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పటం జరిగింది.ఈ వేడుకల్లో కారిక యూనియన్ నాయకులు పల్ల మధు సుదన్ రెడ్డి, జక్కుల యాదగిరి, కనకం సీతారాములు, విప్లవ్, జైపాల్, అనిల్,రవి,నగేష్,గాంధీ,లింగయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.