గెలుపుపై.. బీజేపీ శ్రేణుల సంబురాలు

గెలుపుపై.. బీజేపీ శ్రేణుల సంబురాలు…2015 లో బీజేపీ నేత,ఆదిలాబాద్ బీజేపీ నేత రమేష్ రాథోడ్ పై అధికార బలంతో కేసు నమోదు చేశారు.15 మంది సాక్షులను విచారించి, శుక్రవారం కోర్టు తుదితీర్పు వెలువరించింది. కేసు కొట్టివేయడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఖానాపూర్ పట్టణంలోని రమేష్ రాథోడ్ క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వీట్ లు పంచుకొన్నారు.అక్రమ కేసులకు భయపడేది,లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్,అధ్యక్షకార్యదర్శులు దేశాయ్ రాము,మామిడాల సుధాకర్, నాయకులు ధాదే మల్లయ్య,అంకం మహేందర్,సింహారాజుల ఆనంద్,పొద్దుటూరి గోపాల్ రెడ్డి,మాదిరే సత్యనారాయణ, మైలారాపు గంగాధర్,పడిగెల అశోక్, నారకట్ల నర్సయ్య, ఇనుముల స్వామి, హపవత్ రాజేందర్, లాండేరి కిషన్ ,కోలా శ్రీనివాస్, రాపర్తి లక్ష్మణ్, బ్రహ్మ రౌతు రామకృష్ణ, గట్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.