గృహ ప్రవేశానికి హాజరైన దళిత జర్నలిస్టుల ఫోరం సభ్యులు

జోగులాంబ గద్వాల,  (ప్రజా నేత్ర న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం, గోపల్ దిన్నే గ్రామంలో సోమవారం జరిగిన నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్, సభ్యులు హాజరయ్యారు. గ్రామానికి చెందిన ఏబీ న్యూస్ రిపోర్టర్ గోపాల్ నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశాన్ని ఏర్పాటు చేయగా గోపాల్ ఆహ్వానం మేరకు రాష్ట్ర అధ్యక్షుడుతోపాటు సభ్యులు సుగంధర్ నాథ్, కిరణ్, తిరుమల్, నాయకులు సుందర్, శ్రావణ్ తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.