గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావు పల్లి సమీపంలోని అనంతగిరి రిజర్వాయర్ కట్టపై ఉన్న పైపులో గుర్తు తెలియని 70 ఏళ్లకు పైబడిన వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. ఈ వృద్ధుడు గత వారం రోజుల నుంచి వెంకట్రావు పల్లి గ్రామంలోనే తిరుగున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇతడు ఎవరికైనా తెలిసినచో ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు.

మామిడి మహేందర్,ఎస్సై,ఇల్లంతకుంట
సెల్-9440795173

Leave A Reply

Your email address will not be published.