కాగజ్ నగర్ పట్టణంలో చోరీ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో చోరీ జరిగింది స్థానిక టీచర్స్ కాలనిలో రెండు ఇళ్లలో దొంగతనికి పాల్పడి బీరువాలో నగదు బంగారం తీసుకొనివెళ్లారు సమాచారం తెలిసిన పోలీస్ లు హుటాహుటిన సంఘటన స్థలనికి చెరుకొని చోరి జరిగిన తీరును నిచ్చతంగా పోలీస్ జాగీలాలతో పరిశీలించు తున్నారు దొంగతనం జరిగిన వివరాలను సేకరించుతున్నారు

Leave A Reply

Your email address will not be published.