కరాటే బెల్టులను అందజేసిన మాస్టర్ సుంకరి యాదయ్య

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ కరాటే మాస్టర్ సుంకరి యాదయ్య ఆధ్వర్యంలో కరాటే నేర్చుకుని ఎంతోమంది విద్యార్థులు ఎన్నో పథకాలు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే, అదేవిధంగా ఈరోజు వారి ఆధ్వర్యంలో కరాటే శిక్షణ తీసుకున్న విద్యార్థులకు అర్హతకు వారివారి విభాగాల్లో కరాటే బెల్టులను ఆరంజ్ బెల్ట్ రిషిక్ కృష్ణ, శ్రేష్ఠ బ్లూ బెల్ట్, రోహిత్ గ్రీన్ బెల్ట్, లీబాన్ ఆరంజ్ బెల్ట్, సాయి గణేష్ ఎల్లో బెల్ట్, నిశ్వంత్ ఎల్లో బెల్ట్, సాయినిహల్ ఎల్లో బెల్ట్, అవినాష్ ఎల్లో బెల్ట్, సాత్విక్ ఎల్లో బెల్ట్, అద్వాయి ఎల్లో బెల్ట్ లు కరాటే విద్యార్థులకు అందజేశారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ నా దగ్గర శిక్షణ నేర్చుకున్న విద్యార్థులు ఎన్నో మెడల్స్ సాధించి కరీంనగర్ ఇండోర్ లో జరిగిన 6th ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చంపియన్షిప్ లో
పలు విద్యార్థులు మెడల్స్ సాధించారాని అన్నారు. ఇలాంటివి సాధించి
ఉన్నతమైన స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.