ఒంగోలు లో తెలుగుదేశం పార్టీ మహానాడు

తిరువూరు టౌన్ ప్రజల హృదయాల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం.40 ఏళ్లలో అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ రోజు ఒంగోలు లో జరుగుతుంది..ఈసారి మహానాడుకు ప్రత్యేకత ఉంది.తెలుగుదేశం పార్టీ పుట్టి 40 వసంతాలు అయింది..అధికారం ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజల మధ్య ఉండే పార్టీ తెలుగుదేశం..తెలుగుదేశం పార్టీని జగన్మోహన్ రెడ్డి, వైసిపిపాలకులు ఏమీ చెయ్యలేరు..మూడు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది.పార్టీ శ్రేణులు మహానాడులో చూపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..ఒంగోలులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు శుక్రవారం తిరువూరు నియోజకవర్గం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు..తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లగట్ల స్వామిదాస్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి ఎన్టీఆర్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య తిరువూరు పట్టణ అధ్యక్షులు బొమ్మసాని ఉమామహేష్ ప్రధాన కార్యదర్శి సింధుశ్రీను ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్యదర్శి గొల్లమందల జిన్నా పట్టణ కార్యదర్శి తేళ్ళూరి సుధాకర్ భూమా సుర

Leave A Reply

Your email address will not be published.